AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాలీఫ్లవర్‌లోని పురుగులను సింపుల్‌గా ఇలా తొలిగించండి!

కాలీ ఫ్లవర్ అంటే ఇష్టం ఉన్నా, చాలా మంది దీన్ని చూస్తే చాలు భయపడి పోతారు. ఎందుకంటే? ఇందులో ఎక్కువగా పురుగులు ఉంటాయి కాబట్టి, అయితే ఈ కాలీ ఫ్లవర్ నుంచి పురుగులను సింపుల్‌గా తొలిగించి, వీటితో అద్భుతమైన రకరకాల వంటలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Nov 02, 2025 | 3:00 PM

Share
చాలా మంది కాలీ ఫ్లవర్ కొనుగోలు చేయగానే దానిని ముందుగా ముక్కలుగా కోసి, చాలా వేడిగా ఉండే నీటిలో వేసేస్తుంటారు. కానీ ఇలా చేయడం వలన కాలీ ఫ్లవర్ కుళ్లిపోవడమే కాకుండా, రుచి కూడా పోయే ప్రమాదం ఉన్నదంట. మరి ఇందులోని పురుగులను ఎలా తొలిగించాలి అంటే?

1 / 5
కాలీఫ్లవర్ కొనుగోలు చేసే క్రమంలోనే, అది పసుపు రంగులో లేకుండా చాలా తెలపు రంగులో కొద్దిగ మాత్రమే తెరిచి ఉన్నది కొనుగోలు చేయాలంట. దీని వలన ఇందులో ఎక్కువగా పురుగులు అనేవి ఉండవు, అలాగే దీనిని కొనుగోలు చేసిన తర్వాత చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ప్రతి ముక్క ఒకదాని నుంచి మరొకటి వేరుగా ఉండేలా చూసుకోవాలి.

2 / 5
దీని తర్వాత  బాగా మరిగిన నీరు  కాకుండా, గోరు వెచ్చటి నీటిని తీసుకొని, అందులో కొద్దిగ పసుపు, ఉప్పు వేసి, కలపాలి. తర్వాత ఈ నీటిలో కాలీఫ్లవర్ వేసి, ఇరవై నిమిషాల పాటు నానబెట్టాలంట.

3 / 5
ఆ తర్వాత కాలీ ఫ్లవర్‌ను స్ట్రైనర్‌లోకి తీసుకొని మళ్లీ ఒక మూడు సార్లు బాగా కడగాలి. ఇలా చేయడం వలన ఉప్పు, పసుపు ఉన్న మరకలు, చిన్న పురుగులు వంటివి, చనిపోయిన పురుగులు అన్నీ తొలిగిపోతాయి.

4 / 5
ఆ తర్వాత కాలీఫ్లవర్‌లో ఉన్న కీటకలు నశించడం కోసం మరోసారి, పసుపు, ఉప్పు, కొంచెం నిమ్మరసం వేసి, మళ్లీ రెండు నిమిషాల పాటు, గోరు వెచ్చటి నీటిలో ఉంచాలి. తర్వాత దీనిని కుక్ చేసుకుంటే సరిపోతుంది.

5 / 5
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత

‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే

షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?

మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస

'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..

వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై

వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్

కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..

ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ

'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!