AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటిలోపల పారిజాతం మొక్క పెట్టుకోవడం శుభమా? అశుభమా?

పారిజాతం పూలకు ఉండే ప్రత్యేకత గురించి ఎంత చెప్పినా తక్కువే. పరమశివుడికి ఇష్టమైన పువ్వుల్లో పారిజాతం పూలు కూడా ఒకటి. వీటికి వాస్తు శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే చాలా మంది వీటిని తమ ఇంటిలో నాటుకుంటారు. మరీ పారిజాతం మొక్కను ఇంట్లో పెంచుకోవడం మంచిదేనా? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. కాగా, ఇప్పుడు దీని గురించి వాస్తు శాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Nov 03, 2025 | 1:24 PM

Share
హిందూ మతంలో పారిజాత పూలకు చాలా గొప్ప మతపరమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇవి చూడటానికి చాలా చిన్నగా తెలుపు, నారింజ రంగులో ఉంటాయి. ఇక ఈ పూలు శివుడికి, ముఖ్యంగా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. అందుకే చాలా మంది లక్ష్మీదేవికి, శివుడికి ఈ పూలు సమర్పిస్తుంటారు.

1 / 5
అయితే చాలా మంది ఇంటి వద్ద పారిజాతం మొక్కను పెంచుకుంటారు. అయితే ఇది ఇంటిలో ఉండటం వలన సానుకూల శక్తి ఇంటిలోకి ప్రవేశించడమే కాకుండా, ఆనందం, శ్రేయస్సు కలుగుతందని నమ్మకం.  అందుకే పారిజాతం మొక్కను ఇంట్లో పెంచుకోవడం శుభ ప్రదం అని చెబుతున్నారు వాస్తు పండితులు.

2 / 5
కానీ ఈ పారిజాతం మొక్కను ఇంటిలో నాటే క్రమంలో తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలంట. అవి ఏవి అంటే. పారిజాతం మొక్కను ఎప్పుడూ కూడా సోమవారం, శుక్రవారం మాత్రమే ఇంటిలో నాటాలంట. దీని వలన ఇంటిలో సంపద పెరుగుతుంది.  ఇంటిలోకి పాజిటివ్ వైబ్స్ వస్తాయంట.

3 / 5
పారిజాతం మొక్కను ఇంటిలోపల నాటుకోవడం వలన వాస్తు దోషాల నుంచి కూడా ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు. చాలా మంది వాస్తు సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ మొక్కను తమ ఇంటిలో నాటుకోవడం వలన ఆ సమస్యల నుంచి త్వరగా బయటపడతారంట.

4 / 5
ఎవరి ఇంటిలోనైతే ఈ పారిజాతం మొక్క ఉంటుందో, వారి ఇంటిలో సుఖసంతోషాలు విల్లి విరుస్తాయి. అంతే కాకుండా ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయని చెబుతున్నారు పండితులు. (నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)

5 / 5
Follow Us
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ

ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..

మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం

వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..

ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే

మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి

ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే

ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్

ఆరోగ్యం అనుకుని మీరు తింటున్న ఈ ఆహారాలే గుండెను ఏం చేస్తున్నాయో..

ఇక పెట్రోల్ బైకులు రోడ్లపై కనిపించవా..? సంచలన నిర్ణయం..!