AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కళ్యాణ ఘడియలు వచ్చేశాయి..శ్రావణమాసంలో శుభముహుర్తాలు ఇవే!

కళ్యాణం కోసం వేచి చూస్తున్నారా? ఎప్పుడెప్పుడు పెళ్లి భాజాలు మోగుతాయో అని ఎదురు చూస్తున్నారా? అయితే మీ కోసమే అదిరిపోయే సమచారం. చాలా రోజుల నుంచి మంచి రోజులు లేవు. మూఢాలు , ఆషాఢమాసం కావడంతో శుభ ఘడియలు అనేవే లేకుండా పోయాయి. అయితే ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేస్తుంది. కాగా, ఈ మాసంలో పెళ్లీలకు మంచి రోజులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jul 22, 2025 | 5:41 PM

Share
శ్రావణ మాసంలో పెళ్లి సందళ్లు మొదలు కాబోతున్నాయి. కళ్యాణం, కమనీయం అంటూ వాట్సాప్‌లో స్టేటస్‌లు మోగిపోనున్నాయి. బంధుమిత్రుల సమక్షంలో రెండు మనసులు మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నాయి. ప్రతి వాడలో వివాహ సందడి మొదలు కానుంది.

1 / 5
హిందూ సంప్రదాయాల ప్రకారం మంచి ముహుర్తంలో వివాహం చేస్తుంటారు. దానికి మంచి రోజు తేదీ, ఇవన్నీ చూడటం ఆచారం. అయితే చాలా రోజుల నుంచి వివాహాలకు శుభ ముహుర్తాలు లేవు. దీంతో చాలా మంది మంచి ముహుర్తాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే శ్రావణ మాసంలో వివాహాది శుభకార్యాలకు మంచి రోజులు వచ్చాయంటున్నారు పండితులు. కాగా ఏ నెలలో ఏ తేదీల్లో మంచి ముహుర్తాలు ఉన్నాయో చూద్దాం.

2 / 5
జూలై 25 నుంచి శ్రావణ మాసం మొదలు కానున్నది. అయితే శ్రావణ మాసం ప్రారంభంలో జూలై 27 నుంచి ఆగస్టు 30 వరకు మంచి ముహుర్తాలు ఉన్నాయంట. మళ్లీ తర్వాత కార్తిక మాసంలోనే పెళ్లీలకు మంచి ముహుర్తాలు ఉన్నాయంటున్నారు పండితులు.

3 / 5
ఆగస్టు నెలలో 21,22,23,28,29,30వ తేదీలు వివాహాలకు మంచి ఘడియలంట.చాలా రోజుల నుంచి తమ పిల్లలకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని చూస్తున్న వారికి ఇది మంచి సమయం అని. వివాహం చేయాలనుకునేవారు ఈ రోజుల్లో వివాహం చేయవచ్చునంట.

4 / 5
ఇక తేదీల తర్వాత  అక్టోబరు 1,2,6,15,27  మంచి రోజులు. అలాగే  కార్తీక మాసంలో నవంబర్ 5,10,25 రోజుల్లోమంచి మూహుర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. దీన్ని బట్టి తమ పిల్లలకు వివాహం చేయాలనుకునే తల్లిదండ్రులు తమ పురోహితులను సంప్రదించి వివాహం జరిపించుకోవచ్చునంట.

5 / 5
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా

ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా

ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!

మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..

రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..

సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా

ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా

హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?

సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే