Migraine Pain: మైగ్రేన్‌తో బాధపడేవారు వీటిని తింటే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే..!

ఒకసారి మైగ్రేన్ నొప్పి వస్తే.. అది సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. నొప్పితో తల తిరిగిపోతుంది. లేవడం, కూర్చోవడం, పడుకోవడం ఎంతో కష్టంగా మారుతుంది. మైగ్రేన్ నొప్పితో సాధారణ జీవితాన్ని గడపడం చాలా కష్టసాధ్యంగా మారుతుంది..

|

Updated on: Aug 07, 2024 | 12:40 PM

ఒకసారి మైగ్రేన్ నొప్పి వస్తే.. అది సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. నొప్పితో తల తిరిగిపోతుంది. లేవడం, కూర్చోవడం, పడుకోవడం ఎంతో కష్టంగా మారుతుంది. మైగ్రేన్ నొప్పితో సాధారణ జీవితాన్ని గడపడం చాలా కష్టసాధ్యంగా మారుతుంది.

1 / 5
మైగ్రేన్లు జన్యుపరమైనవి. కుటుంబంలో ఎవరైనా ఉన్నట్లయితే ఈ వ్యాధి జన్యుపరంగా సంక్రమిస్తుంది. మెదడులోని 'ట్రైజెమినల్ నర్వ్' ఉత్తేజితం అయినప్పుడు ఈ నొప్పి వస్తుంది. అలాగే 'సెరోటోనిన్' అనే రసాయనం సమతుల్యత దెబ్బతిన్నా కూడా ఈ నొప్పి వచ్చే అవకాశం ఎక్కువ.

2 / 5
మైగ్రేన్లు ఒకసారి వస్తే.. ఈ నొప్పిని వదిలించుకోవటం అంత సులభం కాదు. కానీ నొప్పిని నివారించడానికి కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా చాక్లెట్లకు దూరంగా ఉండాలి. చాక్లెట్ మైగ్రేన్‌లను మరింత తీవ్రతరం చేస్తుంది. చాక్లెట్ ఆధారిత పానీయాలు, స్వీట్లు, చాక్లెట్ ఆధారిత ఆహారాలు తినడం నొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది. చాక్లెట్‌లోని కెఫిన్, టానిన్‌ల వల్ల ఇది జరుగుతుంది.

3 / 5
మైగ్రేన్ సమస్య అధికంగా ఉప్పు తినడం మానుకోవాలి. కాబట్టి ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం మంచిది కాదు. ఉప్పులో ఉండే సోడియం మైగ్రేన్ మాత్రమే కాకుండా అధిక రక్తపోటు, అలసటను కూడా కలిగిస్తుంది.

4 / 5
మైగ్రేన్ సమస్య ఉంటే ఆల్కహాల్ డ్రింక్స్ ముట్టుకోకూడదు. మైగ్రేన్‌తో బాధపడేవారిలో 35 శాతం మంది అతిగా తాగుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. మైగ్రేన్‌లకు రెడ్ వైన్ అత్యంత హానికరం. మైగ్రేన్ తలనొప్పి  ఉన్నవారు చక్కెర పానీయాలు, ఆహారాలు, స్వీట్లను నివారించాలి. ఇటువంటి ఆహారాలు మైగ్రేన్ నొప్పిని తీవ్రతరం చేస్తాయి. కాఫీలో కూడా చాలా కెఫిన్ ఉంటుంది. అందువల్ల కాఫీ అధికంగా తీసుకోవడం వల్ల మైగ్రేన్ వచ్చే ప్రమాదం ఉంది. కాఫీ మాత్రమే కాదు కెఫిన్ ఉన్న ఏ ఆహారాన్ని కూడా ఎక్కువగా తీసుకోరాదు.

5 / 5
Follow us
మైగ్రేన్‌తో బాధపడేవారు వీటిని తింటే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే.

నోటి అల్సర్లు ఇబ్బంది పెడుతున్నాయా? త
నోటి అల్సర్లు ఇబ్బంది పెడుతున్నాయా? త
భారత్‌కు భారీ ఎదురుదెబ్బ.. వినేశ్ ఫోగట్‌పై అనర్హత వేటు

అధికంగా నిద్రపోతున్నారా.. ఈ విటమిన్ లోపం ఏమో చెక్ చేసుకోండి..

మరోసారి థియేటర్స్‌లోకి మాస్టర్ పీస్ మూవీ సూపర్ డీలక్స్..

'ఛీ..ఛీ.. మనుషులేనా?' రోడ్డుపై మృతదేహం పడి ఉన్నా పట్టించుకోకుండా

ఏపీ ప్రజలకు హెచ్చరిక.. ఈ ప్రాంతాలకు ఎడతెరిపి లేని వర్షాలు..

ఉమ్ముతో ముఖానికి మసాజ్ చేస్తున్న బార్బర్.. వీడియో వైరల్

హిందూవులను కాపాడండి.. బంగ్లాదేశ్‌ అల్లర్లపై స్పందించిన సద్గురు

దానగుణంలో నిజంగా కర్ణుడే.. కేరళ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం..