Brain Health: మెదడు పనితీరును ప్రమాదంలోకి నెట్టే అలవాట్లివే.. వెంటనే మార్చుకోండి

మెదడు మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన భాగం. మన మొత్తం శరీరాన్ని మెదడు నియంత్రించడమేకాకుండా శరీర భాగాలకు ఆదేశాలను ఇస్తుంది. ఐతే తెలిసో.. తెలియకో మన రోజువారీ అలవాట్లు, జీవన విధానం మెదడుపై చెడు ప్రభావం..

Srilakshmi C

|

Updated on: Jul 18, 2023 | 10:42 AM

మెదడు మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన భాగం. మన మొత్తం శరీరాన్ని మెదడు నియంత్రించడమేకాకుండా శరీర భాగాలకు ఆదేశాలను ఇస్తుంది. ఐతే తెలిసో.. తెలియకో మన రోజువారీ అలవాట్లు, జీవన విధానం మెదడుపై చెడు ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా మతిమరుపు, జ్ఞాపకశక్తి మందగించడం వంటి మెదడు సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి.

1 / 5
రోజూ వ్యాయామం చేయడం, తగినంత నిద్రపోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా మెదడు కణాలకు పోషకాలు, ఆక్సిజన్ పుష్కలంగా అందుతాయి. పేలవమైన జీవనశైలి, ఒత్తిడి, నిద్రలేమి వల్ల మెదడు ఆరోగ్యం ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. అధిక సమయం కూర్చుని పనిచేసేవారు ఉదయం వేళ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. లేదంటే మొత్తం ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. క్రమంగా అనేక వ్యాధులు వస్తాయి. మెదడు సామర్ధ్యం కూడా వేగంగా క్షీణిస్తుంది.

2 / 5
రోజూ కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్ర పోవాలి. తగినంత నిద్రపోవడం వల్ల మెదడు పనితీరు చక్కగా ఉండటంతోపాటు చర్మం కూడా తాజాగా కనిపిస్తుంది. నిద్రలేమి ఒత్తిడి స్థాయిలను పెంచుతుంది.

3 / 5
ఒత్తిడి లేదా స్ట్రెస్‌ మెదడుపై అధిక ప్రభావం చూపుతుంది. ఫలితంగా జ్ఞాపకశక్తి మందగిస్తుంది. ఒత్తిడిని నియంత్రణకు ప్రతిరోజూ ధ్యానం, యోగా చేయడం చాలా అవసరం. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక మొత్తంలో చక్కెర తీసుకోవడం వల్ల మెదడు పనితీరు తగ్గుతుంది. మెదడుకు రక్త ప్రసరణ కూడా తగ్గుతుంది. సరైన మొత్తంలో రక్తం మెదడుకు చేరకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రమదకర సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. బదులుగా ఎక్కువ పండ్లు, కూరగాయలను చేర్చుకోవడం చాలా ముఖ్యం.

4 / 5
స్మార్ట్‌ఫోన్‌ లేదా ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడపకూడదు. ఏజింగ్ అండ్ మెకానిజం ఆఫ్ డిసీజ్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌ల నుంచి వెలువడే వెలుగు కళ్ళు, చర్మంపై చెడు ప్రభావాన్ని చూపడమే మెదడు కణాలను దెబ్బతీస్తుంది.

5 / 5
Follow us
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ కొంటున్నారా? ఆగండి.. త్వరలో 3 కొత్త బైక్

ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లు ఎప్పుడో తెలుసా..?

వెంటపడి వెకిలి చేష్టలతో వేధించిన యువకులు.. తాట తీసిన శివంగి

బ్యారేజ్‌పై కదులుతూ కనిపించిన నల్లటి ఆకారం.. వెళ్లి చూశాక షాక్ !!

నల్లగా ఉందని చులకనా చూడకండి.. పరగడపున తింటే బెబ్బులి లెక్కనుంటారు

ఆకట్టుకుంటున్న బరోజ్ మూవీ ట్రైలర్..
ఆకట్టుకుంటున్న బరోజ్ మూవీ ట్రైలర్..
దయాహృదయులకు దిమ్మితిరిగే వార్త.. ఆ నగరంలో భిక్షం వేస్తే కేసు..!

బతికున్న కోడిపిల్లను మింగిన వ్యక్తి.. ఆ తర్వాత...

ఈ నెల నుంచి చాలా దేశాల్లో ఈ 3 ఐఫోన్ల విక్రయాలు బంద్‌.. కారణం?

నోరూరించే స్ట్రాబెర్రీతో ఎన్నో లభాలు.. కనిపిస్తే అస్సలొదలొద్దు
నోరూరించే స్ట్రాబెర్రీతో ఎన్నో లభాలు.. కనిపిస్తే అస్సలొదలొద్దు
వెంటపడి వెకిలి చేష్టలతో వేధించిన యువకులు.. తాట తీసిన శివంగి
వెంటపడి వెకిలి చేష్టలతో వేధించిన యువకులు.. తాట తీసిన శివంగి
బ్యారేజ్‌పై కదులుతూ కనిపించిన నల్లటి ఆకారం.. వెళ్లి చూశాక షాక్ !!
బ్యారేజ్‌పై కదులుతూ కనిపించిన నల్లటి ఆకారం.. వెళ్లి చూశాక షాక్ !!
వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో

2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..

‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత

దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?

ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..

తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్

రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..