- Telugu News Photo Gallery The troubles of these zodiac signs will be removed by the transit of the moon
హమ్మయ్యా.. ఇన్ని రోజులకు కష్టాల నుంచి బయటపడిన నాలుగు రాశులివే
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అనేది కామన్. అయితే గ్రహసంచారం అనేది 12 రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. దీని వలన కొన్ని రాశులపై చెడు ప్రభావం ఉంటే, మరొకొన్ని రాశులపై మంచి ప్రభావం ఉంటుంది. అయితే చంద్రగ్రహ సంచారంతో నాలుగు రాశుల వారికి కలిసి రానున్నది. అంతే కాకుండా వీరిు చాలా కాలంగా పడుతున్న కష్టాల నుంచి కూడా ఉపశమనం పొందబోతున్నారంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?
Updated on: Jun 09, 2025 | 1:46 PM

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి చంద్రగ్రహ సంచారం వలన శుభఫలితాలు కలగనున్నాయి. ఎవరైతే చాలా రోజుల నుంచి ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారో, వారు ఆ సమస్యల నుంచి బయటపడే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా వైవాహిక బంధంలోని కలహాలు కూడా తగ్గిపోయి, ఇద్దరు చాలాసంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా బాగుంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. చేపట్టిన పనుల్లో విజయం మీ సొంతం అవుతుంది.

మీన రాశి : మీన రాశి వారికి జూన్ 9న నుంచి అదృష్టం కలిసి వస్తుంది. ఎందుకంటే నేడు చంద్ర గ్రహణం వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం వలన వీరికి అనేక విధాలుగా లాభం చేకూరుతుంది. ముఖ్యంగా అప్పుల ఊబిలో నుంచి బయటపడుతారు. కటుంబంలోని కలహాలు కూడా తగ్గిపోయి, అందరూ ఆనందంగా ఉంటారు. చాలా రోజుల నుంచి పూర్తి చేయని పనులు పూర్తి చేస్తారు.

మీన రాశి : అంతే కాకుండా చాలా రోజుల నుంచి నష్టాల్లో ఉన్న వ్యాపారాలు కూడా లాభాల బాట పట్టడంతో మీన రాశి వారి ఆనందానికి అవధులే ఉండవు. వైవాహిక జీవితంలోని సమస్యలు కూడా తొలిగిపోతాయి. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా బాగుంటుంది. దీంతో చాలా ఆనందంగా గడుపుతారు.

మకర రాశి : మకర రాశివారికి చద్రుడి సంచారంతో ఆర్థికంగా కలిసి వస్తుంది. దూరప్రయాణాలు చేయాలి అనుకున్న వారు పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు మంచి కాలేజీల్లో సీటు సంపాదించే ఛాన్స్ ఉంది. ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడుతారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది. ఇది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. గత కొన్ని రోజుల నుంచి మిమ్మల్ని బాధిస్తున్న సమస్యలు తీరిపోవడంతో చాలా ఆనందంగా గడుపుతారు.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి తమ రాశిలోకి చంద్రుడి సంచారం వలన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. వీరు చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. తమకు ఇష్టమైన స్నేహితుడిని కలుసుకునొని ఎంజాయ్ చేస్తారు. అంతే కాకుండా ఆస్తి వివాదాలు ఓ కొల్కి వస్తాయి. చేపట్టిన పనులన్నీ పూర్తి చేస్తారు.



















