AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Xiaomi 11T Pro: 17 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్‌.. భార‌త మార్కెట్లోకి షావోమీ కొత్త ఫోన్‌..

Xiaomi 11T Pro: చైనాకు చెందిన ప్ర‌ముఖ మొబైల్ త‌యారీ కంపెనీ షావోమీ తాజాగా స‌రికొత్త ఫోన్‌ను లాంచ్ చేయ‌నుంది. జ‌న‌వ‌రి 19న భార‌త్‌లో లాంచ్ కానున్న ఈ ఫోన్ ఫీచ‌ర్ల‌పై ఓ లుక్కేయండి..

Narender Vaitla
| Edited By: |

Updated on: Jan 16, 2022 | 9:01 AM

Share
చైనాకు చెందిన ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ షావోమీ భార‌త మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. షావోమీ 11టీ ప్రో పేరుతో ఈ ఫోన్‌ను జ‌న‌వ‌రి 19న లాంచ్ చేయ‌నున్నారు.

1 / 5
ఇక ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కి ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచ‌ర్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్‌లో క్వాల్క‌మ్ స్నాప్‌డ్రాగ‌న్ 888 5జీ ప్రాసెస‌ర్‌ను ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

2 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌లో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన అమోఎల్ఈడీఈ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌ను 8GB + 128GB, 8GB + 256GB , 12GB + 256GB వేరియంట్ల‌లో రానుంది.

3 / 5
ఇక ఛార్జింగ్‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇచ్చిన ఈ ఫోన్‌లో 120 వాట్స్ హైపర్ ఛార్జ్ ఛార్జింగ్ స‌పోర్ట్ ఇవ్వ‌నున్నారు. ఈ ఫోన్ బ్యాట‌రీ కేవ‌లం 17 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది.

4 / 5
 రూ. 40,000 ప్రారంభ ధ‌ర‌తో ప్రారంభం కానున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు.

5 / 5
Follow Us
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు

ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..

మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి

Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?

సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!

పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..

రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..

మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!