Railway Stations: ప్రపంచంలోనే అత్యాధునికంగా.. ఎయిర్‌పోర్టుల్లాంటి భారతీయ రైల్వే స్టేషన్లు.. వీటి గురించి తెలిస్తే వావ్ అనకుండా ఉండలేరు!
భోపాల్‌లో ప్రపంచ స్థాయి కొత్త రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. దీనికి రాణి కమలాపతి (గతంలో హబీబ్‌గంజ్) స్టేషన్ అని పేరు పెట్టారు. దీనితో పాటు దేశంలోని 110 రైల్వే స్టేషన్‌ల పునర్ అభివృద్ధికి ప్రభుత్వ ప్రణాళిక సిద్ధమైంది. వీటిలో టాప్ 10 ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ల గురించి చూద్దాం.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10