Hyderabad: పొదల మాటున నల్లటి ఆకారం.. దగ్గరకెళ్లి చూడగా గుండె గుభేల్
వికారాబాద్ జిల్లాలోని దౌల్తాబాద్ గ్రామంలో అర్ధరాత్రి రోడ్డు పై మొసలి హల్చల్ చేస్తోంది. చెరువులో నుండి రోడ్డుపైకి వచ్చిన మొసలి.. రోడ్డుపై వాహనం రాగానే పొదల్లోకి వెళ్లిపోయింది. దీంతో అది చూసిన గ్రామస్తులు ఒకింత భయాందోళనకు గురవుతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ మధ్యకాలంలో జంతువులు తమ ఆవాసాలను విడిచిపెట్టి.. జనావాసాల్లోకి వస్తుండటమే కాదు.. వారికి చిన్న జలక్ ఇస్తూ షాక్‌కు గురి చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానిక దౌల్తాబాద్ గ్రామంలో అర్ధరాత్రి రోడ్డుపై భారీ మొసలి హల్చల్ చేసింది. చెరువులో నుంచి రోడ్డుపైకి వచ్చిన మొసలి.. మరోవైపుకు వెళ్తుండగా.. స్థానికులు దాన్ని గమనించారు. అయితే మొసలి ఉన్న రోడ్డుపైకి వాహనం రాగానే అది.. ఠక్కున మళ్లీ చెరువులోకి వెళ్లిపోయింది. ఇక మొసళ్లు ఆ ప్రాంతంలో తరచూ చెరువులో నుంచి రోడ్డుపైకి వస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
Follow Us
వైరల్ వీడియోలు
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

