AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moto Watch 100: మోటోరోలా నుంచి కూడా స్మార్ట్‌ వాచ్‌ వచ్చేస్తోంది.. ఇన్‌బిల్ట్‌ జీబీపీఎస్‌ ఈ వాచ్‌ ప్రత్యేకత..

Moto Watch 100: రోజుకో కొత్త స్మార్ట్‌ వాచ్‌ మార్కెట్లో సందడి చేస్తోన్న క్రమంలో తాజాగా మోటోరోలా కూడా కొత్త వాచ్‌ను తీసుకొస్తోంది. మోటో వాచ్‌ 100 పేరుతో రానున్న ఈ వాచ్‌ ఫీచర్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి..

Narender Vaitla
|

Updated on: Nov 16, 2021 | 9:34 AM

Share
ప్రస్తుతం స్మార్ట్‌ వాచ్‌ల హవా నడుస్తోన్న నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గం మోటోరోలా కూడా స్మార్ట్‌ వాచ్‌ను తీసుకువస్తోంది. మోటో వాచ్‌ 100 పేరుతో త్వరలోనే ఈ స్మార్ట్‌ వాచ్‌ లాంచ్‌ కానుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ఫీచర్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

1 / 5
 ఈ వాచ్‌లో 1.3 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని రెజల్యూషన్‌ రెజల్యూషన్ 360x360గా ఉండనుండగా.. డిస్‌ప్లే రౌండ్ షేప్‌లో అందించారు.

2 / 5
ఇక ఇందులో హార్ట్ రేట్ సెన్సార్, ఆక్సెలోమీటర్, జైరోస్కోప్, బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్ వంటి ఫీచర్లను అందించారు. దీంతో 5ఏటీఎం వాటర్ రెసిస్టెంట్ ఈ వాచ్‌ మరో ప్రత్యేకత.

3 / 5
ఇన్‌బిల్ట్‌ జీపీఎస్‌ ఈ వాచ్‌ మరో ప్రత్యేకత దీంతో ఔట్ డోర్ యాక్టివిటీలన నమోదు చేసుకునేందుకు స్మార్ట్ ఫోన్ జీపీఎస్ అవసరం ఉండదు. అలాగే ఈ స్మార్ట్ వాచ్ 300 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది

4 / 5
ఈ వాచ్‌లో వేర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో రానున్న ఈ వాచ్‌లో బ్లూటూత్ 5.0 కనెక్టివిటీని అందించారు.

5 / 5
డిసెంబర్ 31న గిగ్ వర్కర్ల సమ్మెతో వీటిపై భారీ ప్రభావం..

ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాలి

ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..

నచ్చిన తిండిని ఆస్వాదిస్తూనే బరువు తగ్గడం ఎలా?

రాత్రి నిద్రకు ముందు ఓ స్పూన్‌ తేనె తింటే ఏమవుతుందో తెలుసా?

2026లో జాబ్‌ మానేస్తే PF డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తాయి?

జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..

ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు

తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు