AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవి స్పెషల్.. శక్తిని పెంచే సీజనల్ ఫుడ్స్..! ఇవి తప్పకుండా తినండి..!

వేసవి కాలంలో ఎక్కువగా ఎండలో తిరిగే వారికి నీరసంగా అనిపించడం, శరీరం డీహైడ్రేట్ అవడం సహజం. ఈ సమస్యలను అధిగమించాలంటే శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవడం మంచిది. డైటీషియన్లు వేసవిలో తినదగ్గ కొన్ని ముఖ్యమైన సూపర్ ఫుడ్స్‌ను సూచిస్తున్నారు. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించి శక్తివంతంగా ఉంచేందుకు సహాయపడుతాయి.

Prashanthi V
|

Updated on: Mar 22, 2025 | 9:52 PM

Share
వేసవిలో గ్రీన్ టీ తాగడం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి తక్షణ శక్తిని అందించడంతో పాటు, అలసటను తగ్గిస్తాయి. నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచే గుణాలు కూడా ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా ఇది జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.

1 / 6
ఓట్స్‌లో అధికంగా ఫైబర్ ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి శరీరానికి శక్తినిచ్చే ప్రక్రియను పెంచుతుంది. వేసవిలో తరచూ అలసటగా అనిపించేవారు రోజువారీ ఆహారంలో ఓట్స్‌ను చేర్చుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.

2 / 6
చిన్న ముక్క డార్క్ చాక్లెట్ తినడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్లను అందించి శక్తి స్థాయిని పెంచుతుంది. అంతేకాకుండా దీని వినియోగం మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడుతుంది. శరీరానికి తక్షణ శక్తిని అందించేందుకు ఇది ఒక ఉత్తమమైన ఎంపిక.

3 / 6
చియా సీడ్స్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను కలిగిస్తాయి. వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి తింటే శరీరానికి కావాల్సిన ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ అందుతాయి. ఇవి శక్తిని పెంచడంతో పాటు శరీరానికి తక్షణ శక్తిని అందించేందుకు ఉపయోగపడతాయి. వేసవిలో నీరసంగా ఫీలవుతున్నప్పుడు చియా సీడ్స్ తీసుకోవడం ఎంతో మేలుగా ఉంటుంది.

4 / 6
అరటి పండు పోషకాలు ఎక్కువగా కలిగి ఉండే పండ్లలో ఒకటి. ఇందులో అధికంగా పొటాషియం, కార్బోహైడ్రేట్లు ఉండటంతో శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను బలపరిచే గుణాలు కూడా కలిగి ఉంది. ప్రీ-వర్కవుట్ ఆహారంగా కూడా ఇది ఉత్తమ ఎంపికగా చెప్పుకోవచ్చు.

5 / 6
Spinach

Spinach

6 / 6
Follow Us
తెలంగాణకు మూడ్రోజుల పాటు వర్షసూచన.. లేటెస్ట్ రిపోర్ట్..

జుట్టు పెరుగుదలకు కరివేపాకా? రోజ్‌మేరీనా? రెండింట్లో ఏది బెస్ట్‌?

రోహిత్ శర్మకు హ్యాండిచ్చేస్తాడా.. అగార్కర్ మార్క్ వన్డే టీం ఇదేనా

పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. కోవై సరళ..

వారెవ్వా.. అదృష్టం అంటే వీరిదే..కేతువు ఎఫెక్ట్‌తో వీరి లైఫ్ టర్న్

ఈ రాశులవారి జీవితంలో ఊహించని టర్నింగ్ పాయింట్.. మీరున్నారా?

వీరికి అడుగడుగునా ఐశ్వర్యం అదృష్టమే..బుధ సంచారంతో ఊహించని ధన లాభం

విశ్వకర్మ పూజ ఎప్పుడు? పూజా సమయం, ప్రాముఖ్యత, విశేషాలు ఇవే!

పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. సముద్రంలో భారత యుద్ధనౌకను..

పీఎఫ్ శాలరీ లిమిట్ భారీగా పెంపు.. కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్..