AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KKR vs RCB Match Report: 3 ఏళ్ల ప్రతీకారం తీర్చుకున్న ఆర్‌సీబీ.. కేకేఆర్‌పై 7 వికెట్ల తేడాతో విజయం

ఐపీఎల్-18 తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) విజయం సాధించింది. ఆ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత ఆర్‌సిబి కెకెఆర్‌ను 3 సంవత్సరాల తర్వాత ఓడించింది. ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 175 పరుగుల లక్ష్యాన్ని 16.2 ఓవర్లలోనే ఛేదించింది. విరాట్ కోహ్లీ 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

KKR vs RCB Match Report: 3 ఏళ్ల ప్రతీకారం తీర్చుకున్న ఆర్‌సీబీ.. కేకేఆర్‌పై 7 వికెట్ల తేడాతో విజయం
Rcb
Venkata Chari
|

Updated on: Mar 22, 2025 | 11:04 PM

Share

ఐపీఎల్-18 తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం సాధించింది. బెంగళూరు జట్టు డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత ఆర్‌సీబీ కేకేఆర్‌ను 3 సంవత్సరాల తర్వాత ఓడించింది.

ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 175 పరుగుల లక్ష్యాన్ని 16.2 ఓవర్లలోనే ఛేదించింది. విరాట్ కోహ్లీ 59 పరుగులు చేసి నాటౌట్‌గా తిరిగి వచ్చాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ 34 పరుగులు, ఫిల్ సాల్ట్ 56 పరుగులు చేశారు. కోల్‌కతా నుంచి వరుణ్ చక్రవర్తికి ఒక వికెట్ దక్కింది.

టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానె (56 పరుగులు) అర్ధశతకం సాధించాడు. సునీల్ నరైన్ 44 పరుగులు, అంగ్క్రిష్ రఘువంశీ 30 పరుగులు అందించారు. బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టాడు. జోష్ హాజిల్‌వుడ్ 2 వికెట్లు పడగొట్టాడు. యశ్ దయాల్, రసిక్ సలాం, సుయాష్ శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఇరుజట్లు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రసిక్ దార్ సలాం, సుయాష్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, యష్ దయాళ్.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానే(c), రింకు సింగ్, అంగ్‌క్రిష్ రఘువంశీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సచిన్, ఇర్ఫాన్ ఖాన్​లతో అరుదైన క్షణాలు..విజయ్ వర్మ ఎమోషనల్ పోస్ట్
సచిన్, ఇర్ఫాన్ ఖాన్​లతో అరుదైన క్షణాలు..విజయ్ వర్మ ఎమోషనల్ పోస్ట్
99,99,999 విగ్రహాలతో..ఇండియన్ మిస్టీరియస్ టెంపుల్..
99,99,999 విగ్రహాలతో..ఇండియన్ మిస్టీరియస్ టెంపుల్..
ఏపీ ప్రజలకు షాకింగ్ న్యూస్.. పెరగనున్న వీటి ధరలు
ఏపీ ప్రజలకు షాకింగ్ న్యూస్.. పెరగనున్న వీటి ధరలు
EPFO కొత్త అప్డేట్లు.. 3.0 వెర్షన్‌లో ఏకంగా AI ఫీచర్‌!
EPFO కొత్త అప్డేట్లు.. 3.0 వెర్షన్‌లో ఏకంగా AI ఫీచర్‌!
పిజ్జా, స్వీట్లు తిన్నా స్లిమ్‌గా ఉండే సీక్రెట్ చెప్పిన మృణాల్
పిజ్జా, స్వీట్లు తిన్నా స్లిమ్‌గా ఉండే సీక్రెట్ చెప్పిన మృణాల్
కాలిబూడిదైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. నంద్యాల జిల్లాలో..
కాలిబూడిదైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. నంద్యాల జిల్లాలో..
బాలీవుడ్ బ్యూటీ ఫేవరెట్ విజిటబుల్ గురించి తెలిస్తే షాకవుతారు
బాలీవుడ్ బ్యూటీ ఫేవరెట్ విజిటబుల్ గురించి తెలిస్తే షాకవుతారు
సినిమాలు మానేసి.. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారిన టాలీవుడ్ హీరోయిన్
సినిమాలు మానేసి.. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారిన టాలీవుడ్ హీరోయిన్
ఊరటనిచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా డౌన్..
ఊరటనిచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా డౌన్..
మెగాస్టార్ సినిమాలో యంగ్ బ్యూటీకి చాన్స్? హిట్ దక్కినట్టేనా!
మెగాస్టార్ సినిమాలో యంగ్ బ్యూటీకి చాన్స్? హిట్ దక్కినట్టేనా!