ఈ పండు గుండె జబ్బులకు వరం.. ఒక్కసారి తిన్నా..
భారతదేశం వేదభూమి. అంతేకాదు.. వేదాలనుంచే ఆయుర్వేదం పుట్టిందని చెబుతారు. ఇందుకు నిదర్శనం మన దేశంలో ఉండే ఔషధ మొక్కలు. ఈ వేదభూమిలో పెరిగే ప్రతి మొక్క, చెట్టు ఎన్నో ఔషధాలు నిండి ఉంటాయి. ఆయుర్వేద వైద్యంలో మూలికలతో తయారు చేసిన ఔషధాలతో ఎన్నో ప్రాణాంతక వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు.
మొక్కలే కాదు, వాటినుంచి లభించే పండ్లు, ఆకులు, వేర్లు, బెరడు కూడా ఔషధాలు నిండి ఉంటాయి. ఇలాంటి ఔషధాలు కలిగిన ఓ ప్రత్యేకమైన పండు గురించి ఈరోజు తెలుసుకుందాం. అరుదుగా లభించే పండ్లలో నోని పండు ఒకటి. ఇది ఔషధాల నిధి. దీనిని ఇంగ్లీష్‌లో ఇండియన్ మల్బరీ లేదా నోని అంటారు. నోని మొక్క శాస్త్రీయ నామం మోరిండా సిట్రిఫోలియా. నోని మొక్కలు చిన్న చెట్లు లేదా పెద్ద పొదలుగా పెరుగుతాయి. దీని పండ్లు గుండ్రంగా, మృదువుగా ఉంటాయి. నోని ఫ్రూట్ పండినప్పుడు దాని రంగు లేత పసుపు నుండి బంగారు రంగులోకి మారుతుంది. నోని పండు, ఆకులు, వేర్లు, బెరడు అన్నింటిని మందులు, ఆహార పదార్థాలలో ఉపయోగిస్తారు. నోనిలో సహజ చక్కెర నియంత్రణ లక్షణాలు ఉన్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..
ఈ పండ్లు తింటే.. షుగర్ మీ కంట్రోల్‌లో ఉంటుంది
వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

