Car Tips: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కారు విండోస్ ను ఎందుకు తెరవకూడదు? కారణం ఏమిటంటే!
కారు డ్రైవింగ్ ను చాలామంది ఎంజాయ్ చేస్తారు.. ముఖ్యంగా హైవేలపై కారు విండోస్ ను ఓపెన్ చేసి దూసుకుపోతుంటారు. కారు గ్లాస్ తెరిచి ఉంటే, గాలి నేరుగా కారు లోపలికి వస్తుంది, దీని కారణంగా కారు వేగాన్ని పెంచడానికి మరింత శక్తి అవసరమవుతుంది.