కీవీతో ఆరోగ్యం.. ప్రతి రోజూ తింటే ఎన్ని లాభాలో..
Samatha
11 June 2026
కీవీ పండు తినడం కొంత మందికి అస్సలే ఇష్టం ఉండదు. కానీ వీటిని తినడం వలన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట.
కీవీ పండు
కాగా, ఇప్పుడు మనం కీవీ పండు తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దాని గురించి తెలుసుకుందాం.
ఆరోగ్య ప్రయోజనాలు
కివీలో యాక్టినిడిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. అందువలన జీర్ణ సమస్యలతో సతమతం అయ్యే వారికి ఇది చాలా బెస్ట్.
జీర్ణక్రియ ఆరోగ్యం
అలాగే గుండె ఆరోగ్యానికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. ఎవరు అయితే హార్ట్ ప్రాబ్లమ్స్‌తో సతమతం అవుతున్
నారో వారికి ఇది బెస్ట్.
గుండె ఆరోగ్యం
కీవీలో విటమిన్ సి, ఈ ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందువలన కీవీ తినడం వలన ఇది ముడతలు తగ్గించి, స్కిన్ గ్లో పెంచుతుంది.
చర్మానికి సహజ మెరుపు
డయాబెటీస్ సమస్యలతో బాధపడే వారు ప్రతి రోజూ ఒక పండు తీసుకోవడం వలన ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
డయాబెటీస్
అంతే కాకుండా ఇది రక్తహీనత సమస్యను కూడా తరిమి కొడుతుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటం వలన ఐరన్‌ను గ్రహిం
చి, హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
రక్తహీనత
కీవీలో విటమిన్ K, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వలన ఎముకలు దృఢంగా అవుతాయి. ఆస్టియోపోరోసిస్ రిస్క్ తగ్గుతుంది.
ఎముకల బలం
మరిన్ని వెబ్ స్టోరీస్
తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా?
రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి
చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్