Truecaller: ట్రూ కాలర్‌లో అదిరిపోయే ఫీచర్.. ఇకపై ఆ సమస్యకు చెక్..
రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మారుతోన్న టెక్నాలజీతో పాటు నేరాలు కూడా మారుతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ పెరుగుతోన్న సమయంలో సైబర్ నేరస్థులు రకరకాల మార్గాలను ఎంచుకుంటూ సామాన్యులు బురిడి కొట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏఐ ఆధారిత ఫోన్ కాల్స్‌తో నేరగాళ్లు డబ్బులు కాజేస్తున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే ట్రూ కాలర్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
