కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ. 9,499 కాగా, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 9,999గా నిర్ణయించారు. జూన్ 5వ తేదీ నుంచి అమ్మకాలు జరగనున్నాయి.