AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాతకం బాగున్నా.. వివాహం ఆలస్యం అవుతుందా.. కారణం ఇదే!

ఈ మధ్య కాలంలో చాలా మంది వివాహంలో జాప్యంతో చాలా బాధపడుతున్నారు. జాతకంలో ఎలాంటి దోషాలు లేకపోయినా, అన్ని విషయాల్లో బాగున్నా, వివాహం అవ్వడంలో ఆలస్యం అవుతుంది. దీంతో అసలు పెళ్లి ఎందుకు కుదరడం లేదు అని ఎక్కువ ఇబ్బందులకు గురి అవుతుంటారు. అయితే అలాంటి వారి కోసమే ఈ సమాచారం. వివాహ సంబంధిత సమస్యలకు గల కారణాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Feb 08, 2026 | 2:10 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో వాస్తు నియమాలను ఉల్లంఘించకూడదు అని చెబుతారు పండితులు. అయితే వివాహం ఆలస్యం అవుతున్నా లేదా వివాహం కుదిరినా పదే పదే పలు కారణాల వలన పెళ్లి వాయిదా పడుతున్నా వాస్తు కారణమే అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. జాతకంలో ఎలాంటి సమస్యలు లేకపోయినా పదే పదే వివాహం ఆలస్యం అవుతుంటే తప్పకుండా వాస్తు చూపెట్టుకోవాలంట. కొన్ని రకాల తప్పుల వలన ఇలాంటి సమస్యలు ఎదురు అయ్యే ఛాన్స్ ఉన్నదంట.

1 / 6
బెడ్ రూమ్ : చాలా మంది బెడ్ రూమ్ విషయంలో వాస్తు నియమాలను పాటించరు. కానీ బెడ్ రూమ్ దిశ తప్పుగా ఉన్నా, వివాహం చేసుకోబోయే అమ్మాయి లేదా అబ్బాయి, బెడ్ రూమ్ తప్పుడు దిశలో ఉండటంపై వాస్తు ప్రభావం చూపుతుందంట.  వివాహం చేసుకోబోయే వారి బెడ్ రూమ్ ఈశాన్యం లేదా వాయువ్య దిశలో ఉంటే వివాహంలో ఆటంకాలు ఎదురు అయ్యే ఛాన్స్ ఉన్నదంట. అందువలన ఈ విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

2 / 6
పూజ స్థలం : అలాగే పూజ స్థలం కూడా ఎప్పుడూ మురికిగా, చిందరవందరగా ఉండటం కూడా మంచిది కాదంట. ఇది ఇంటిలో ప్రతికూల శక్తిని పెంచుతుంది. అంతే కాకుండా, జీవితంలో అనేక సమస్యలకు కారణం అవుతుంది. అందువలన పూజ గది ఎప్పుడూ చాలా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

3 / 6
పెయింటింగ్స్ : కొంత మంది తమ ఇంటిలో అలంకరణ కోసం ఒంటరిగా లేదా విచారంగా ఉన్న పెయింటింగ్స్ పెడుతుంటారు. కానీ ఇలాంటివి ఇంటిలో ఉండటం మంచిదికాదంట, ఇది ఒంటరితనం, నిరాశకు కారణం అవుతుంది. కొన్ని సార్లు ఇవి కూడా మీ వివాహం పై ప్రభావం చూపే ఛాన్స్ ఉన్నదంట.

4 / 6
అలాగే కొంత మంది ఇంటిలో విరిగిన, పాడైన వస్తువులను అలాగే ఉంచుతుంటారు. కానీ ఎప్పుడూ అలాంటివి ఇంటిలో ఉండకూడదంట. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలోపల పాడైన, విరిగిన వస్తువుల, ఫర్నిచర్, పాత్రలు ఉండటం వలన ప్రతి కూల శక్తి పెరిగి, వివాహానికి ఆటంకం కలిగించే ఛాన్స్ ఉంటుందంట.

5 / 6
వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు నిద్రపోతున్నప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం కనిపిస్తే, అది కూడా వాస్తు దోషానికి కారణమవుతుంది.  అందుకే మీ బెడ్ ముందు అద్దం ఉండకూడదు. దీని వలన ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. అంతే కాకుండా వివాహానికి కూడా ఆలస్యం అవుతుంది. అందువలన వాస్తు శాస్త్రం ప్రకారం బెడ్ రూమ్‌లో మంచానికి దగ్గరగా ఎప్పుడూ అద్దం ఉండకూడదంట.

6 / 6
Follow Us
సమ్మర్‌లో గుడ్లు తినడం మంచిదేనా? వైద్యులు ఏమంటున్నారంటే?

పిల్లల లంచ్ బాక్స్ మధ్యాహ్నానికి పాడైపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే

టీ20 జట్టుకు ఎంపిక కాలేదని.. సూసైడ్ చేసుకున్న యువ మహిళా క్రికెటర్

పుచ్చకాయ త్వరగా పాడవుతుందా?.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే

వెల్లుల్లి తింటే దోమలు కుట్టవా..? అధ్యయనంలో ఆసక్తికర విషయాలు..

చిరంజీవితో ఉన్నఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఫేమస్ హీరో

ఊరెళ్తున్నారా..? ఫ్రిజ్‌లో ఒక చెంచా పెట్టండి—కారణం తెలిస్తే షాక్

జయం సినిమాకు నా రెమ్యునరేషన్ ఎంతంటే..
జయం సినిమాకు నా రెమ్యునరేషన్ ఎంతంటే..
జనగణన యాప్ లో భద్రాచలం.. ఏపీలో ఉన్నట్టుగా ఎందుకు చూపిస్తోంది

వారు పుచ్చకాయ వల్ల చనిపోలేదా ?? పచ్చగా అవయవాలు ఎలా మారాయి?