శామ్సంగ్ గేలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ..
ఈ ఫోన్ లో 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డైనమిక్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. గోరిల్లా గ్లాస్ ప్రోటెక్షన్ ఉంటుంది. శామ్సంగ్ ఎక్సినోస్ 2100 చిప్ సెట్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో ఈ ఫోన్ వస్తుంది. ఆండ్రాయిడ్ 12 తో వచ్చే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13కి అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 12ఎంపీ ప్రైమరీ కెమెరా, 12ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 8ఎంపీ టెలిఫోటో కెమెరా ఉంటుంది. దీనిలో 4500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీని ధర మన దేశంలో రూ. 39,999గా ఉంది.