Nothing Phone 2: భారత మార్కెట్లోకి వచ్చేసిన నథింగ్ ఫోన్ 2.. ఫీచర్లు అదుర్స్ అంతే..
నథింగ్ 2 ఫోన్ ఎట్టకేలకు భారత మార్కెట్లోకి వచ్చేస్తోంది. జులై 21 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించి ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీ కోసం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
