AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OnePlus Nord CE 3: వన్ ప్లస్ నార్డ్ సీఈ3కి గట్టి పోటీ ఇస్తున్న 5 సూపర్ మొబైల్ ఇవే.. ఫీచర్స్, ధర చూస్తే వావ్ అనాల్సిందే..

OnePlus Nord CE 3 ఆగస్టు నుండి మార్కెట్లో అందుబాటులోకి రానుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తున్న ఈ ఫోన్.. 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రస్తుత మార్కెట్‌లో ఉన్న 5 సూపర్ ఫోన్స్‌కి పోటీనివ్వనుంది.

Shiva Prajapati
|

Updated on: Jul 11, 2023 | 3:15 PM

Share
 OnePlus Nord CE 3 ఆగస్టు నుండి మార్కెట్లో అందుబాటులోకి రానుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తున్న ఈ ఫోన్.. 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రస్తుత మార్కెట్‌లో ఉన్న 5 సూపర్ ఫోన్స్‌కి పోటీనివ్వనుంది.

OnePlus Nord CE 3 ఆగస్టు నుండి మార్కెట్లో అందుబాటులోకి రానుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తున్న ఈ ఫోన్.. 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రస్తుత మార్కెట్‌లో ఉన్న 5 సూపర్ ఫోన్స్‌కి పోటీనివ్వనుంది.

1 / 7
OnePlus Nord CE 3.. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 782G ప్రాసెసర్‌తో వస్తోంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50-మెగాపిక్సెల్ సోనీ IMX 890 ప్రధాన సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్, OnePlus క్లీన్ OxygenOS ఇంటర్‌ఫేస్, మినిమలిస్టిక్‌ సూపర్ డిజైన్‌తో వస్తోంది. దీని ధర రూ. 26,999 నుంచి ప్రారంభం కానుంది.

2 / 7
Redmi Note 12 Pro: ఈ ఫోన్ 50-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో వస్తుంది మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది. అదనంగా, ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది.

3 / 7
Realme 11 Pro Plus (రూ. 27,999): ఈ ఫోన్ OISతో 200-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్‌తో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో అద్భుతమైన 6.7-అంగుళాల కర్వ్డ్ AMOLED FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీ బ్యాకప్ కెపాసిటీ, 100W ఛార్జర్‌ వస్తుంది. దీని ధర రూ. 23,999 గా ఉంది.

4 / 7
iQoo Neo 7: ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో అద్భుతమైన 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది OISతో 64-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌ను కలిగి ఉంది. 5000 mAh బ్యాటరీ బ్యాకప్ కలిగిన ఈ ఫోన్‌కు బాక్స్‌లో 120W సామర్థ్యం కలిగిన ఛార్జర్ కూడా ఇస్తున్నారు. ధీని ధర మార్కెట్‌లో రూ. 28,999 గా ఉంది.

5 / 7
Google Pixel 6a: ఈ ఫోన్‌లో వెనుకవైపు 12.2, 12 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ఇది 60 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 4,410mAh బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ ఫోన్ ధర మార్కెట్‌లో రూ. 27,999 గా ఉంది.

6 / 7
Samsung Galaxy F54: 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD+ సూపర్ AMOLED ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉన్న ఈ ఫోన్.. Exynos 1380 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6,000mAh బ్యాటరీ బ్యాకప్ కలిగిన ఈ ఫోన్‌లో 108-మెగాపిక్సెల్‌తో కెమెరా సెట్ వస్తుంది. ఫోన్ సెకండరీ 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాను కలిగి ఉంది. దీని ధర రూ. 27,999గా ఉంది.

7 / 7
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్

ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు

మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే

వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే

Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!

కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?

సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?