Nothing Phone 2a: నథింగ్ నుంచి మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్.. లాంచింగ్ ఆ రోజే..
లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ల తయారీ సంస్థ నథింగ్‌కు ఎలాంటి మార్కెట్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్‌లో ఈ బ్రాండ్‌కు మంచి ఆదరణ లభించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్రాండ్ నుంచి ఓ మిడ్ రేంజ్ ఫోన్ లాంచ్ అవుతోంది. నథింగ్ ఫోన్ 2ఏ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
