ఈ రోజుల్లో హోటళ్లు లేదా రెస్టారెంట్లతో సహా అనేక ప్రదేశాలలో ఉచిత Wi-Fi అందుబాటులో ఉంటుంది. ఈ వైఫైని ఉపయోగించడం మీ ఫోన్‌లో రిస్క్ పెరుగుతుంది. మీ స్మార్ట్‌ఫోన్‌ను ఉచిత వై-ఫైకి కనెక్ట్ చేసిన వెంటనే, వైరస్‌లు ప్రవేశించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీటి పట్ల జాగ్రత్త వహించండి.