Shiva Prajapati |
Updated on: Mar 31, 2021 | 12:16 PM
గూగుల్ మ్యాప్స్‌లో మరో అద్భుతమై ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ సిద్ధమైంది.
గూగుల్ మ్యాప్స్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సరికొత్త ప్రయోగానికి తెరలేపింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఆండ్రాయిడ్ ఐఓఎస్ యూజర్స్ కోసం గూగుల్ మ్యాప్స్‌లో కీలక అప్ డేట్ ఒకటి త్వరలోనే విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది.
ఇంత కాలం మ్యాప్స్‌లో కేవలం వీధులు, ఇళ్లు చూపించడం వరకే పరిమితం అయిన గూగుల్ మ్యాప్స్.. ఇప్పుడు మరో ముందడుగు వేసింది.
మీరు ఎక్కడికి వెళ్లాలో ప్లేస్‌ను సెలెక్ట్ చేసుకుంటే లైవ్ వ్యూ చూపించనుంది. ఈ కొత్త ఫీచర్ వల్ల యూజర్లకు టైమ్ వేస్ట్ కాకుండా ఉంటుంది.