Research on Black Hole: కృష్ణబిలాలపై అంతర్జాతీయ పరిశోధన.. భాగస్వామ్యం కానున్న ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు..

Shiva Prajapati

| Edited By: Narender Vaitla

Updated on: Mar 30, 2021 | 7:02 PM

కృష్ణబిలాల నుంచి వెలువడే గురుత్వాకర్షణ తరంగాలను కనిపెట్టేందుకు అంతర్జాతీయంగా ఐపీటీఏ పేరుతో పరిశోధనలు జరుగుతున్నాయి.

1 / 7
గురుత్వాకర్షణ తరంగాలపై జరుగుతున్న పరిశోధనల్లో ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు భాగస్వామ్యం కానున్నారు.

2 / 7
దేశంలోని 15 సంస్థలకు చెందిన 25 మంది విద్యార్థులు ఈ పరిశోధనలో పాల్గొననున్నారు.

3 / 7
ఇప్పటికే ఇండియన్ పల్సర్ టైమింగ్ అర్రే పేరుతో పుణెలోని యూజీఎంఆర్‌టీ రేడియో టెలీస్కోపుతో తరంగాలపై పరిశోధనలు చేస్తున్నారు.

4 / 7
ప్రత్యేకమైన పౌనఃపున్యాన్ని గుర్తించగల ఈ టెలిస్కోపు సామర్థ్యం అంతర్జాతీయ పరిశోధనల్లో ఉపయోగపడనుంది.

5 / 7
ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన శంతను దేశాయ్‌(అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ఫిజిక్స్‌), రాఘవ్‌ గిర్గావంకర్‌(బీటెక్‌ విద్యార్థి, ఇంజినీరింగ్‌ ఫిజిక్స్‌), అశ్విన్‌ పాండే(బీటెక్‌ విద్యార్థి, మెకానికల్‌ ఇంజనీరింగ్‌) ఇప్పటికే ఈ పరిశోధనల్లో భాగస్వాములు కానున్నారు.

6 / 7
అంతర్జాతీయంగా బ్లాక్‌ హోల్స్‌పై జరుగుతున్న పరిశోధనలకు ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోపును వినియోగిస్తున్నారు.

7 / 7
Follow us