AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motorola E30: మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసిన మోటోరోలా.. రూ. 10వేల లోపే ఆకట్టుకునే ఫీచర్లు..

Motorola E30: మోటోరోలో తాజాగా మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మోటో ఈ 30 పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ రూ. పదివేలకే అందుబాటులో ఉండనుంది. ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్‌పై ఓ లుక్కేయండి..

Narender Vaitla
|

Updated on: Nov 09, 2021 | 6:55 PM

Share
వరుసగా కొత్త ఫోన్లను లాంచ్‌ చేస్తోన్న మోటోరోలా తాజాగా మోటో ఈ 30 పేరుతో మరో స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రూపొందించారు.

1 / 5
ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ మ్యాక్స్ విజన్ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది.

2 / 5
ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్ సిస్టంతో నడిచే ఈ ఫోన్‌  ఆక్టాకోర్ యూనిసోక్ టీ700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌ను అందించారు.

3 / 5
ఇక ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ను రూ.10,200గా ఈ నిర్ణయించారు. ప్రస్తుతం కొలంబియా, స్లొకోవియాలో దక్షిణ అమెరికా దేశాల్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ త్వరాలనే భారత్‌లో లాంచ్‌ కానుంది.

4 / 5
ఇక కెమెరా విషయానికొస్తే 48 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీకోసం 8 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌లో దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది.

5 / 5
Follow Us
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు

బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది

ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!

క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!

పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?

విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ

ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే

నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి

విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!