ఇక ఈ వాచ్‌లో 120 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లను అందించారు. అలాగే.. SpO2, హార్ట్ బీట్ రేట్, స్లీప్ ట్రాకింగ్, రుతుక్రమ ఆరోగ్య ట్రాకింగ్, స్ట్రెస్ మెజర్ వంటి ఫీచర్లను అందించారు. ఇక ఈ వాచ్‌ల 300mAh బ్యాటరీని అందించారు. ఇది 5ATM వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌ను అందించారు.