Google New Features: ఓపెన్ చేయకుండానే వెబ్‌సైట్‌ను చూడొచ్చు.. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి..
Google New Features: యూజర్ల కోసం గూగుల్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయకుండానే చూడొచ్చు.
Google Thumb
- గూగుల్ తీసుకువచ్చిన కొత్త ఫీచర్‌తో వెబ్‌సైట్‌ను పూర్తిగా ఓపెన్ చేయకుండా ప్రివ్యూ లా చూడొచ్చు.
- అనవసరమైన పేజీలు ఓపెన్ చేయకుండానే చూసే అవకాశం ఈ ఫీచర్ కల్పిస్తుంది.
- ఆండ్రాయిడ్ వినియోగదారులకు గూగుల్ క్రోమ్ ఈ వెసులుబాటు కల్పించింది.
- వెబ్సైట్ లింక్‌పై లాంగ్ ప్రెస్ చేస్తే ‘ప్రివ్యూ పేజ్’ కనిపిస్తుంది.
- యూజర్ ట్యాప్ చేయగానే పాపస్ షీట్‌పై సైట్ మొత్తం కనిపిస్తుంది.
- సర్వర్‌సైడ్ నుంచి సపోర్ట్ ద్వారా ఈ వెసులుబాటు క్రోమ్ 89లో అందుబాటులోకి వస్తోంది.











