Realme 8 PRO : రియల్ మి 8 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. మార్చి 24న రిలీజ్.. ఆఫర్‌లో అదిరిపోయే ఫీచర్స్..
Realme 8 PRO : రియల్‌మి ప్రో, రియల్ మి స్మార్ట్‌ఫోన్‌లు మార్చి 24 న సాయంత్రం 7:30 గంటలకు ఇండియాలో విడుదల కానున్నాయి. రియల్‌మి సీఈఓ మాధవ్ శేత్ షేర్ చేసిన వీడియో ద్వారా ఈ విషయం వెల్లడైంది.