Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Search: గూగుల్‌లో వీటి గురించి ఎట్టిపరిస్థితుల్లో వెతకకూడదు.. ఇంతకీ అవేంటంటే..

Dont Search These Words In Google: ఏ చిన్న సమాచారం కోసమైనా ముందుగా గూగుల్‌లో వెతకడానికి అందరూ ఆసక్తిచూపిస్తుంటారు. అయితే సమాధానం వస్తుంది కదా.. అని ఏదో పడితే అది గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే మొదటికే మోసం వస్తుందని మీకు తెలుసా.?

Narender Vaitla

|

Updated on: Feb 28, 2021 | 1:18 PM

మనకు ఏ చిన్న సమాచారం కావాలన్నా ముందుగా గుర్తొచ్చేది గూగుల్‌. సమాచారం ఏదైనా గూగుల్‌లో దొరుకుతుందన్నది నెటిజన్ల నమ్మకం.

1 / 6
అయితే గూగుల్‌ అన్ని సమాధానాలు ఇస్తుంది కదా అని ఏది పడితే అది వెతికితే మొదటికే మోసం వస్తుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. అందులో ముఖ్యమైనవి..

2 / 6
ఏదైనా సంస్థకు సంబంధించిన కాంటాక్ట్‌ నెంబర్లను గూగుల్‌లో ఎట్టిపరిస్థితుల్లో వెతకకూడదు. నకిలీ నెంబర్లతో మోసం చేసే అవకాశం ఉంది. సదరు కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూసుకోవడం ఉత్తమం.

3 / 6
షాపింగ్ చేసే సమయంలో గూగుల్‌లో కూపన్ల కోసం ఎట్టి పరిస్థితుల్లో వెతకకూడదు. వీటిలో చాలా వరకు ఫేక్‌వి ఉండే ప్రమాదం ఉంది.

4 / 6
గూగుల్‌లో 'How to make a bomb', 'How to get a gun' లాంటి పదాలను ఎట్టిపరిస్థితుల్లో సెర్చ్‌ చేయకూడదు. ఇలాంటి పదాలను వెతికితే.. మీ ఐపీ అడ్రస్‌ను ట్రేస్‌ చేసి మీ మీద నిఘా పెట్టే అవకాశం ఉంది.

5 / 6
సరదాకోసం కూడా మీ ఫోన్‌ నెంబర్‌ను, మెయిల్‌ అడ్రస్‌ లాంటి వాటిని గూగుల్‌లో వెతకకూడదు. దీనివల్ల మీ కీలక సమాచారం గూగుల్‌లో స్టోర్‌ అయ్యే అవకాశం ఉంది.

6 / 6
Follow us