అమెజాన్‌లో ఫాస్ట్రాక్ స్మార్ట్‌వాచ్‌పై అదిరే తగ్గింపును అందుబాటులో ఉంది. ప్రకాశవంతమైన పిక్సెల్ రిజల్యూషన్ వల్ల స్పష్టమైన ప్రదర్శనను అనుభూతిని పొందవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌లో అందుబాటులో ఉన్న కొన్ని ఇతర ఫీచర్లు అధునాతన 110 ప్లస్ స్పోర్ట్స్ మోడ్‌లు, 200 ప్లస్ వాచ్ ఫేస్‌లు, అంతర్నిర్మిత గేమ్‌లు, ఏఐ వాయిస్ అసిస్టెంట్‌తో వస్తుంది. ఆటో స్ట్రెస్ మానిటర్, 24x7 హార్ట్ బీట్ రేటు, స్లీప్ ట్రాకర్, ఎస్‌పీఓ2 వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ వాచ్ సొంతం. ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ ఏడు రోజుల వరకు బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 2,699గా ఉంది.