Smart watches: స్మార్ట్ వాచ్ కొనడానికి ఇదే సమయం.. అమెజాన్‌లో 75 శాతం డిస్కౌంట్
మణికట్టుపై స్మార్ట్ వాచ్ ధరించడం నేటి లేటెస్ట్ ఫ్యాషన్. ముఖ్యంగా యువత ఈ ట్రెండ్ ను బాగా ఫాలో అవుతున్నారు. యువతకే కాదండోయ్ పెద్దలకు కూడా ఈ వాచ్ లు ఎంతో ఉపయోగపడతాయి. కేవలం సమయాన్ని తెలుసుకోవడమే కాకుండా ఆరోగ్య పర్యవేక్షణకు కీలకంగా ఉన్నాయి. వీటిలోని అనేక స్మార్ట్ ఫీచర్లతో గుండె స్పందన రేటు, నిద్ర, బీపీ, ఈసీజీ తదితర వాటిని చూసుకోవచ్చు. అమెజాన్ సమ్మర్ సేల్ 2025లో అతి తక్కువ ధరకే ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ వాచ్ లను విక్రయిస్తున్నారు. అయితే ఈ సేల్ ముగింపు దశకు చేరుకుంది. కాబట్టి స్మార్ట్ వాచ్ లను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయం. ఈ నేపథ్యంలో అమెజాన్ లో దాదాపు 75 శాతం డిస్కౌంట్ పై అందుబాటులో ఉన్న ఫాసిల్, సామ్సంగ్, అమేజ్ ఫిట్, ఫైర్ బోల్డ్, బోఆట్ వాచ్ ల ప్రత్యేకతలు, ధర వివరాలను తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
