Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్‌సింగ్ ట్రైలర్.. అంచనాలను అందుకుందా ??
ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రబృందం రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో వేగం పెంచింది. మోస్ట్ అవైటెడ్ ట్రైలర్‌ను విడుదల చేసి, ప్రీ-రిలీజ్ ఈవెంట్ అప్‌డేట్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ అభిమానులకు కావాల్సిన వింటేజ్ లుక్స్, మానరిజమ్స్, పంచ్ డైలాగ్స్‌తో ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు అంటున్నారు.
రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండటంతో ఉస్తాద్ భగత్ సింగ్ టీం స్పీడ్ పెంచింది. శనివారం మోస్ట్ అవైటెడ్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని సర్ప్రైస్ చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ముందు నుంచి చెబుతున్నట్టుగా పవన్ అభిమానులకు ఫుల్ ఫీస్ట్ లాంటి కట్ తో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. చాలా రోజులుగా పవన్ సినిమాల్లో మిస్ అవుతున్న ఎంటర్టైన్మెంట్ మీదే ఈ ట్రైలర్ లో ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తోంది. పవన్ మానరిజమ్స్, పంచ్ డైలాగ్స్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది ట్రైలర్. పవన్ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నా వరకు ఒకే ఒక్క హీరో.. ఆయనే మెగాస్టార్
Pawan Kalyan: శ్రీలీల డాన్స్ చేస్తే నేను చేయను.. శ్రీలీల షాక్
Pawan Kalyan: పవన్ పంచులకు సుమ షాక్.. ఈ వీడియో చూస్తే నవ్వే నవ్వు
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

