Water purifiers: వాటర్ ప్యూరిఫైయర్లపై భారీ డిస్కౌంట్.. అమెజాన్ లో కొన్ని గంటలే సేల్..!
సురక్షిత నీరు తాగడం వల్ల దాదాపు 90 శాతం రోగాల నుంచి మనం దూరంగా ఉండవచ్చు. స్వచ్ఛమైన నీటితో శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. చక్కని ఆరోగ్యంతో జీవనం సాగించొచ్చు. గతంలో బోర్లు, చేతిపంపుల నీరు తాగినా ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు భూగర్భ జలాలు కలుషితం కావడంతో ఆ నీటిని తాగలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రతి ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ వాడకం తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లో ప్రముఖ బ్రాండ్ల వాటర్ ప్యూరిఫైయర్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ సమ్మర్ సేల్ పేరుతో అతి తక్కువ ధరలకు వీటిని విక్రయిస్తున్నారు. ఇంకా కేవలం కొన్ని గంటలు మాత్రమే సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా వాటర్ ప్యూరిఫైయర్ ధరలు, ఇతర ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5