AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మర్‌ టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా..? అయితే, ఓసారి ఈ ప్రదేశాలను సందర్శించండి.. మీకు తప్పక నచ్చుతుంది..

వేసవిలో ఎండ వేడి నుండి తప్పించుకోవాలని చూస్తున్నారా? సమ్మర్‌ వెకేషన్‌ కోసం ఏదైనా పర్యటకప్రదేశాన్ని వెతుకుతున్నారా..? మీరు బీచ్ లేదా పర్వతాలను ఇష్టపడే వారైతే, మీకు ఎంతగానో నచ్చే బెస్ట్‌ టూరిస్ట్‌ ప్లేస్‌ ఇక్కడ కొన్ని సూచించాము. ఇక మీ బ్యాగ్‌లను ప్యాక్ చేసుకోండి. విహారయాత్రకు సిద్ధంగా ఉండండి! ఎందుకంటే, ఈ ట్రిప్‌ మీకు బాగా నచ్చుతుంది. హిమాచల్‌లో అంతగా తెలియని ఈ ప్రదేశాలకు చాలా డిమాండ్ ఉంది, వాటిలో చాలా ఇప్పుడు పర్యాటక ప్రదేశాలుగా మారుతున్నాయి.

Jyothi Gadda
|

Updated on: Apr 08, 2023 | 8:07 PM

Share
తీర్థన్ వ్యాలీ: సముద్ర మట్టానికి 1600 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ లోయ వేసవి పర్యటనలకు చక్కని గమ్యస్థానం. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రదేశం ఖచ్చితంగా నచ్చుతుంది.

1 / 6
షోగి: సిమ్లా నుండి 13 కి.మీ దూరంలో ఉన్న షోగి మరొక సుందరమైన ప్రదేశం. ఇక్కడ మీరు వివిధ రకాల వృక్షజాలం మరియు జంతుజాలాన్ని చూస్తారు. మీరు దేవాలయాలను కూడా సందర్శించవచ్చు.

2 / 6
జిభి: తీర్థన్ లోయలో ఉన్న ఈ లోయ కూడా ఒక చిన్న కుగ్రామం, పూర్తిగా పచ్చదనంతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ మంచినీటి సరస్సులు, దట్టమైన అడవి, పురాతన దేవాలయం చూడవచ్చు.

3 / 6
ఫాగు : ఈ ప్రశాంతమైన కుగ్రామం ఎల్లప్పుడూ మంచు, పొగమంచుతో కప్పబడి ఉంటుంది. 2450 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం నుండి సుందరమైన దృశ్యాలను చూడవచ్చు. ఇక్కడి రోడ్లు చాలా వరకు యాపిల్స్‌తో నిండి ఉన్నాయి.

4 / 6
కసౌలి: ఇక్కడ అందమైన హైకింగ్ ట్రైల్స్ పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటాయి. చాలా ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతం హిమాచల్ ప్రదేశ్‌లోని ఉత్తమ హాలిడే గమ్యస్థానాలలో ఒకటి.

5 / 6
చిట్కుల్ హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో భారతదేశం మరియు చైనా సరిహద్దులో ఉన్న గ్రామం. వేసవిలో కూడా ఇక్కడ పచ్చని కొండలను చూడవచ్చు.

6 / 6