ద్రాక్ష పండ్లతో గుండె పోటుకు చెక్.. అది ఎలానో చూసెయ్యండి!
ద్రాక్ష పండ్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా, ద్రాక్ష పండ్లను తింటుంటారు. వీటిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇవి గుండె పోటు, స్ట్రోక్ వంటి ప్రమాదం నుంచి రక్షిస్తుందంట. ప్రతి రోజూ క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం వలన ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగు పరిచి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జావోపింగ్ లి అన్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
