Green Chillies: చీకటిలో ఆ సమస్య వేధిస్తోందా? ఐతే, పచ్చి మిర్చితో దాన్ని తరిమికొట్టండి!
మనం రోజూ వండుకునే కూరల్లో కూడా పచ్చి మిర్చిని వాడుతూనే ఉంటాము. ఇక ఇప్పుడు ఇవి లేని వంటకాలే లేవు. పచ్చి మిర్చిలో పొటాషియం, ఐరన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. కాబట్టి, మనం తినేటప్పుడు రోజుకొక పచ్చి మిర్చి తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5