Chicken skin omelette: కోడి తోలు ఆమ్లెట్ ఇలా చేసుకుని తింటే.. జన్మలో మర్చిపోరు, ఇదిగో రెసిపీ
కోడి తోలు ఆమ్లెట్ వినడానికి కొత్తగా ఉన్నా.. తింటే రుచికరంగా ఉంటుంది. దీనిని వేడి వేడి అన్నంలో తింటే అబ్బా టేస్ట్ అదిరింది కదా అంటూ ప్లేట్ మొత్తాన్ని వదలకుండా లాగించేస్తారు. మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని చదివి మీరు కూడా ట్రై చేయండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5