Diabetic Diet: భోజనానికి ముందు ఈ పండు తింటే రక్తంలో చక్కెరకు చెక్ పెట్టొచ్చు..! గుండెకు కూడా మంచిది..!!
Star fruit health benefits: స్టార్ ఫ్రూట్.. ప్రస్తుతం చాలా మందికి ఈ పండు పరిచయమే.! ఎందుకంటే.. మార్కెట్లో అనేక రకాల పండ్లతో పాటు స్టార్‌ఫ్రూట్ కూడా అందుబాటులో ఉంటుంది. కనుకే మీలో చాలా మంది దీన్ని తినే ఉంటారు. వీటిలో పండిన పండ్లు పసుపురంగులోకి మారి తియ్యగా ఉంటాయి. పచ్చి పండ్లు పచ్చ రంగులో, పుల్లగా ఉంటాయి. ఈ కాయల ఆకృతిని బట్టి వీటిని స్టార్ ఫ్రూట్‌గా పిలుస్తున్నారు. స్టార్ ఫ్రూట్ ఎక్కువగా ఉష్ణమండల దేశాలలో ఎక్కువగా పండిస్తారు. ఆగ్నేయాసియా, దక్షిణ పసిఫిక్, తూర్పు ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో వీటిని ఎక్కువగా పండిస్తున్నారు. అయితే, ఈ స్టార్ ఫ్రూట్ మన డైట్‌లో చేర్చుకుంటే.. ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో చాలా మందికి తెలియకపోవచ్చు.. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5