Onion Benefits – Side Effects: పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే బెనిఫిట్స్.. సైడ్ ఎఫెక్ట్ గురించి తెలుసా..?
స్ప్రింగ్ ఆనియన్‌లో విటమిన్ కె కూడా ఉంటుంది. ఎముకల బలానికి, సాధారణ పనితీరుకు ఇది అవసరం. విటమిన్ కె ఎముకల సాంద్రతను నిర్వహించడానికి చాలా సహాయపడుతుంది. ఇది ఎముకలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఎముకలను బలోపేతం చేయడానికి దోహదపడే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. పచ్చి ఉల్లిపాయలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వాటిలోని అల్లైల్ సల్ఫైడ్, ఫ్లేవనాయిడ్స్ వంటి సమ్మేళనాలు క్యాన్సర్..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
