Sports Photos: చీరలో ‘సింధు’ మెరిసే..! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు
Sports Photos: భారతదేశం నుంచి ఒలింపిక్ క్రీడలలో వరుసగా రెండు పతకాలు సాధించిన రెండో వ్యక్తిగత అథ్లెట్ పివి సింధు. ఆమె 8 వ సీడ్ చైనీస్ షట్లర్ హీ బింగ్ జియావోపై ఆధిపత్యం చెలాయించి కాంస్య పతకం కైవసం చేసుకుంది. అయితే ఆమె చీర ధరించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

1 / 4

2 / 4

3 / 4

4 / 4