Asian Billiards Champion Ship: ఫైనల్లో స్టార్ ప్లేయర్‌ని ఓడించి 8వ సారి టైటిల్ గెలిచిన పంకజ్ అద్వానీ..
Asian Billiards Champion Ship: భారత ఆటగాడు పంకజ్ అద్వానీ మళ్లీ ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్‌గా నిలిచాడు. దోహాలో జరుగుతున్న 19వ ఆసియన్ 100 UP బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్

1 / 4

2 / 4

3 / 4

4 / 4