Mithali Raj 10000 Runs: క్రికెట్ ఫ్యాన్స్ అదిరిపోయే ప్రపంచ రికార్డు.. మిథాలీ రాజ్ పది వేల పరుగులు
Mithali Raj 10000 Runs: అంతర్జాతీయ మహిళల క్రికెట్లో టీమిండియా వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ కొత్త రికార్డు సృష్టించారు. అన్ని ఫార్మాట్లలో కలిపి పదివేల పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్ఉమెన్గా నిలిచిచారు. ఈమె కంటే ముందు ఇంగ్లాండ్ క్రికెటర్ ఛార్లెట్ ఎడ్వర్డ్స్ ఈ ఘనత సాధించించారు.
హైదరాబాద్ నగరానికి చెందిన మిథాలీ రాజ్ 1999లో జాతీయ విమెన్ క్రికెట్ జట్టులో తొలిసారి ఎంట్రీ
1 / 7
సుమారు 22 ఏళ్ళుగా భారతీయ జట్టుకు ప్రాతినిధ్యం
2 / 7
వెనక్కి తిరిగి చూడని విధంగా 22 ఏళ్ళుగా జాతీయ జట్టుకు సేవలందిస్తున్నారు. తొలి నాళ్ళలో తన తండ్రి దురైతో కలిసి క్రికెట్ స్టేడియంలోకి ఎంటరయ్యేపుడు ఈ అమ్మాయి ఇంతకాలం క్రికెట్ ఆడుతుందని ఎవరూ అనుకోలేదు.
3 / 7
మిథాలీరాజ్ తాజాగా అన్ని ఫార్మెట్లలో కలిపి పదివేల పరుగులు పూర్తి
4 / 7
ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా మిథాలీ రాజ్
5 / 7
విమెన్ క్రికెట్ మిథాలీ రాజ్ వేలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్
6 / 7
అన్ని ఫార్మెట్లు (టెస్టులు, వన్డేలు, టీ20లు) కలిపి మొత్తం పదివేల పరుగులు సాధించిన తొలి ఇండియన్ విమెన్ క్రికెటర్‌గా మిథాలీరాజ్ రికార్డు సాధించారు