భారత కెప్టెన్ బౌలింగ్‌లో మార్పులు చేయడం మరో కారణం. పవర్‌ప్లేలోని నాలుగో ఓవర్ వరకు 4 వేర్వేరు బౌలర్లను ఉపయోగించాడు. అక్షర్ పటేల్ మొదటి ఓవర్ వేయగా.. మూడో ఓవర్‌కే యుజ్వేంద్ర చాహల్ బరిలోకి దిగాడు. అటు భువనేశ్వర్, శార్దుల్ ఠాకూర్‌లు కూడా చెరో ఓవర్ వేశారు.