FIFA World Cup highlights 2022: అర్జెంటీనా ఖాతాలో ఫిఫా మూడో కప్‌! తర్వాత జరగబోయే ఫిఫా వరల్డ్‌ కప్‌-2026 టోర్నీకి ఆతిథ్య దేశం ఏదంటే..

ఖతర్‌ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌ 2022 ఫైనల్లో సమవుజ్జీల పోరు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. సమవుజ్జీలు ఫ్రాన్స్‌-అర్జెంటీనా హోరాహోరీగా పోరాడాయి. ఫైనల్ షూటౌట్లో 4-2తో అర్జెంటీనా ప్రపంచ కప్‌ను ఎగురేసుకుపోయింది. ఆ తర్వాత..

|

Updated on: Dec 19, 2022 | 9:26 AM

ఖతర్‌ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌ 2022 ఫైనల్లో సమవుజ్జీల పోరు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. సమవుజ్జీలు ఫ్రాన్స్‌-అర్జెంటీనా హోరాహోరీగా పోరాడాయి. ఫైనల్ షూటౌట్లో 4-2తో అర్జెంటీనా ప్రపంచ కప్‌ను ఎగురేసుకుపోయింది.

1 / 5
ఖతార్‌లో ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ సంబరం ముగిసింది. 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా ఫిఫా వరల్డ్‌ కప్‌ను మూడోసారి కైవసం చేసుకుంది.

2 / 5
ప్రతిష్టాత్మక ఫీఫా వరల్డ్‌ కప్‌లో ఉత్తమ యంగ్‌ ప్లేయర్‌గా ఎంజో ఫెర్నాండెజ్‌ (అర్జెంటీనా) నిలిచాడు. ఉత్తమ గోల్‌కీపర్‌ (గోల్డ్ గ్లోవ్స్‌) మార్టినెజ్‌ (అర్జెంటీనా) నిలిచాడు. అత్యధిక గోల్స్‌ (గోల్డెన్‌ షూ) చేసిన ఆటగాడిగా ఎంబాపె (ఫ్రాన్స్‌) నిలిచాడు. ఫిఫా వరల్డ్‌కప్‌ 2022కు ఉత్తమ ఆటగాడిగా (గోల్డెన్‌ బాల్‌) మెస్సి నిలిచాడు.

3 / 5
ఫ్రాన్స్‌ Vs అర్జెంటీనా ఫైనల్‌ మ్యాచ్‌కు తలపడకముందు ప్రపంచకప్‌ ట్రోఫీని బాలీవుడ్‌ నటి దీపిక పదుకొనె ఆవిష్కరించింది.

4 / 5
మెక్సికో, కెనడాలతో కలిసి 2026 టోర్నీకి అమెరికా ఆతిథ్యమివ్వబోతోంది. 2026 జూన్‌-జులై నెలల్లో అమెరికా, మెక్సికో, కెనడాల్లోని 16 నగరాల్లో సాకర్‌ ప్రపంచకప్‌ జరగనుందన్నమాట.

5 / 5
Follow us
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!

వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో

నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!

ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!

బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే

పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!