Surya Kala |
Updated on: Feb 03, 2022 | 9:01 PM
మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల దర్శించుకున్నారు. ఆదివాసీ కళాకారుల ఊరేగింపు మధ్య అమ్మవారి గద్దెలవద్దకు చేరుకున్నారు. వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను చెల్లించారు.