Jyotirlinga Tour: ఐఆర్సిటీసి నయా టూర్ ప్యాకేజీ.. 12 జ్యోతిర్లింగాలు చుట్టిరావచ్చు..
భారతదేశంలోని పవిత్ర స్థలాలను దర్శించుకోవడానికి ఏటా చాలామంది వెళ్తుంటారు. తాజాగా ఐఆర్సిటీసి ప్రత్యేకమైన ప్యాకేజీని ఆవిష్కరించింది. ఇది భారతదేశం అంతటా ఆధ్యాత్మిక ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తోంది. దీని ద్వారా సాధారణ ప్రయాణ గందరగోళం లేదా భారీ ఖర్చులు లేకుండా దేశవ్యాప్తంగా అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగాలను సందర్శించే అవకాశం కల్పిస్తుంది. మహాకల్, షిర్డీలతో సహా భారత్ దర్శన్ 2025 జ్యోతిర్లింగ టూర్‌ను పరిచయం చేసింది రైల్వే.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
