Saptapadi: హిందూ వివాహ వేడుకలో ముఖ్య ఘట్టం సప్తపది.. 7 అడుగుల అర్థాలు ఏంటి.?
సప్తపది ఆచారం అనేది హిందూ వివాహ వేడుకలో ఒక కీలకమైన ఘట్టం. ఇందులో జంట పవిత్ర అగ్ని చుట్టూ ఈ ఏడు అడుగులు వేస్తారు. జీవితాంతం బంధం బలంగా ఉండాలని ప్రమాణాలు, వాగ్దానాలను చేస్తారు. ప్రతి అడుగు ఒక నిర్దిష్ట వాగ్దానం లేదా నిబద్ధతను సూచిస్తుంది. మరి ఈ 7 అడుగుల అర్దాలు ఏంటి.? ఈరోజు వివరంగా తెలుసుకుందాం..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
