Ganesh Utsav: థాయిలాండ్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. వేలాది మంది భక్తులు హాజరు
గణపతి ఉత్సవాలు థాయిలాండ్‌లో కూడా అంగ రంగ వైభవంగా జరుపుకుంటున్నారు. విశ్వ హిందూ పరిషత్ సంఘం 18వ వార్షిక గణేష్‌ోత్సవం బ్యాంకాక్‌లోని నిమిబుత్ర స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. 10 అడుగుల ఎత్తైన గణేష్ విగ్రహం ప్రతిష్టించారు. పునేరి ధోల్ లో వేలాది మంది భక్తుల ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గణపతి బప్పా మోరియా అనే నినాదం అక్కడ ప్రతిధ్వనించింది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
