AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెప్టెంబర్ నెలలో అష్ట కష్టాలు.. ఈ రాశుల వారు జాగ్రత్త!

సెప్టెంబర్ నెల వచ్చేసింది. అయితే ఈ నెలలో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అనేక సమస్యలు ఎదురు కానున్నాయి అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. కాగా, ఈ నెలలో ఏ రాశుల వారు కష్టాలు ఎదుర్కోనున్నారో, ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Sep 03, 2025 | 7:39 PM

Share
కన్యా రాశి: సెప్టెంబర్ నెలలో కన్య రాశి వారు అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉన్నదంట. అంతే కాకుండా ఈ రాశి వారు ఈ నెలలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటారు. ఎందుకంటే? ఈ నెలలో ఖర్చులు ఆదాయాన్ని మిచిపోతాయని, అందుకే అప్పలు పెరగడం ఇతరుల వద్ద ఎక్కువగా అప్పులు చేయడం జరుగుతుందంట.

1 / 5
మకర రాశి: మకర రాశి వారికి సెప్టెంబర్ నెల చాలా కష్టకాల సమయం అని చెప్పాలి. ఈ రాశుల వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే వ్యాపారవేత్తలు అస్సలే తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదంట. లేకపోతే ఇవి లాభాలు పొందే ఛాన్స్ తక్కువ ఉంటుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

2 / 5
మిథున రాశి : ఈ రాశి  వారికి సెప్టెంబర్ నెల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. శత్రువులు మీపై కుట్రలు పన్నవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. మీరు ఉద్యోగం చేసే చోట కూడా సమస్యలు అధికం అవుతాయి. అలాగే మీ తోబుట్టువులకు మీకు బంధం బలహీనపడవచ్చును, చికాకులు అధికం అవుతాయి.

3 / 5
సింహ రాశి : సింహ రాశి వారు ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. అధికంగా డబ్బు ఖర్చు కావడం అనేక సమస్యలను సృష్టిస్తుంది. కుటుంబంలో కూడా కలహాలు ఎక్కవ అవుతాయి. అందుకే మీరు అనవసరమైన విషయాల్లో తల దూర్చకపోవడమే ఉత్తమం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కానీ కొన్ని చికాకులు మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టి వేస్తాయి.

4 / 5
విద్యార్థులకు ఇది చాలా కష్టాల సమయం. అలాగే వ్యాపారస్తులు, రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు కూడా అనేక ఇబ్బందులు చవి చూడాల్సి వస్తుంది. అలాగే ఈ రాశి వారు ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే వాగ్వాదం జరిగే ఛాన్స్ ఉంటుందంట.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..